Download Now Banner

This browser does not support the video element.

పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్, సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు అందుబాటులో ఉండనున్న రైలు

Rajampet, Annamayya | Aug 25, 2025
పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్ తిరుపతి మధ్య స్పెషల్ రైలు నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక రైలు ఒంటిమిట్ట రాజంపేటలో స్టాపింగ్ ఇచ్చారు. సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటాయి. ఎర్రగుంట్ల కడప ఒంటిమిట్ట లోను ఆగునుంది. సికింద్రాబాద్ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు రాజంపేటకు వస్తుంది. తిరుపతిలో సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు బయలుదేరి రాజంపేటకు 6 గంటల3 నిమిషాలకు చేరుకుంటుంది
Read More News
T & CPrivacy PolicyContact Us