శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 20 లక్షల రూపాయల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు.