నంద్యాల – గిద్దలూరు జాతీయ రహదారిలో నల్లమల అడవిలో బుధవారం ఉదయం లారీ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.