Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, వ్యక్తికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 7, 2025
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయి ఈ ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి 7:40 గంటల సమయంలో చోటుచేసుకుంది స్థానికులు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన కొండయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై మంజూరు నగర్ కు వెళ్లి తిరిగి భూపాలపల్లికి వస్తున్నాడు ఈ క్రమంలో వెనకాలే సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న ఓ అధికారి కారుతో వచ్చి ఢీకొట్టాడు దీంతో ద్విచక్ర వాహనదారుడు కొండయ్య కింద పడిపోగా కాలికి తనకు గాయమైంది కారు ముందు భాగం దెబ్బతింది బాధితుడు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అతని పరిస్థితి నిలకడగ ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us