Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: పోలీసులకు ఫిట్నెస్ చాలా కీలకం: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్

Sangareddy, Sangareddy | Aug 30, 2025
సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శనివారం ఆర్మీ రిజర్వ్ పోలీసు సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఆర్ ఐ రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పరేడ్ నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులకు ఫిట్నెస్ చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us