భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సిపిఎం బృందం పర్యటించారు. యొక్క పర్యటనలోని ఇల్లెందు సిపిఎం పార్టీ కార్యదర్శి అబ్దుల్ నాబి పాల్గొని సిపిఎం పార్టీ ఆదేశాల మేరకు పలు గ్రామాల్లోని పంచాయతీలోని పర్యటించినట్లు వారు పేర్కొన్నారు. పర్యటనల భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రజలకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయని వీధిలైట్లు తయారుచేయవస్థ సీసీ రోడ్లు ఖాళీ ప్రదేశాల్లోని పిచ్చి మొక్కలు పెరిగి విపరీతంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని వారి పేర్కొన్నారు. సిపిఎం బృందం తదితరులు పాల్గొన్నారు