దారులు మండలంలో శ్రీ సత్య సాయి గ్రామ సంఘం లో భాగంగా ఆదివారం హరిదాసు పల్లి గ్రామాల్లో భజన కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని సత్యసాయి సేవా సమితి సభ్యులు తెలిపారు