Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్

Wanaparthy, Wanaparthy | Aug 26, 2025
మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధుల పడకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us