వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులో 80 రోజులకు పైగానే జైలు జీవితం గడిపి విషయం తెలిసిందే. అయితే ఇటీవల బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య నియోజకవర్గ రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలతో కలిసి సూళ్లూరుపేట నుండి బయలుదేరి వెళ్లి నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో జిల్లా పార్టీ కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుత