ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ట్రాఫిక్ నూతన ఎస్సైలు ఓబులేసు , లోక్ నాథ్ lu మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం వారు పలు ట్రాఫిక్ అంశాలపై చర్చించడం జరిగింది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించడం జరిగింది