జగిత్యాల పట్టణం లో డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు పరిశీలన లో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సదస్సు లు వాయిదా వేయాలని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నియోజకవర్గం లో ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేయడానికి చొరవ తీసుకోవాలని జగిత్యాల నియోజకవర్గం లో గ్రామాల్లో,పట్టణాల్లో భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ,జగిత్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో,డ్రైనేజీ వ్యవస్త సరిగా లేనిచోట,మ్యాన్ హోల్ ఉన్న ప్రాంతంలో శానిటేషన్,మున్సిపల్ అధికారులను పర్యవేక్షణ చేసే విధంగా,మండల, గ్రామ స్తాయి అధికారులను స్థానికంగా ఉండి,ప్రజలకు అందుబాటులో..