కాణిపాకం చివరి సిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు సిబ్బందికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు దిశా నిర్దేశం చేశారు మంగళవారం అయినా అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల వారి సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి విభాగమ అధికారులు సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయాలని విధుల పట్ల శ్రద్ధగా వ్యవహరించాలని ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులకు సౌకర్యం కలగకుండా వాహనాల ప్రవేశం నిష్క్రమనకు స్పష్టమైన మార్గాలు కేటాయించాలని