గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ రోడ్డు భవనాల శాఖ వైద్యశాఖ నీటిపారుదల మున్సిపల్ శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడతెరిపిలేని వర్షాల వల్ల డామేజ్ అయిన అంగన్వాడీ భవనాలు రోడ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మహిళా సంఘ భవనాలు మిషన్ భగీరథ ట్యాంకులు తదితర వేగవంతంగా నిర్వహించాలని వాటికి సంబంధించిన బ్యూటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.