వనపర్తి జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి తరపున ప్రచారానికి ఖర్చుచేసే ప్రతి రూపాయి ఎన్నికల వ్యయం కింద జమ చేసేవిధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ వ్యయ పరిశీలకులు సౌరభ్ ఆదేశించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన సౌరభ్, 2013 బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ , ఛత్తీస్ ఘడ్ అధికారి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వనపర్తి జిల్లాలో పర్యటించారు.జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పెబ్బేరు మండల కేంద్రంలో ఎన్నికల వ్యయ పరిశీలకులను కలిసి పుష్పగుచ్చం తో స్వాగతం పలి