వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్ గ్రామంలో సాయంత్రం ఐదు గంటలకు కుమ్మరి రాఘవేందర్ ఇంటిలో మద్యం అమ్ముతున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు వారి ఇంటిపై రైడ్ చేసి ఎనిమిది లీటర్ల మద్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు వాటి విలువ అందాజ 8300 రూపాయల వరకు ఉంటుంది అని తెలియజేశారు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు