Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం పై స్పందించిన మాజీమంత్రి కారుమూరు

India | Aug 21, 2025
హోంమినిస్టర్ అనిత సంతకం పెట్టడం వల్లే రౌడీషీటర్ శ్రీకాంత్ కు పెరోల్ వచ్చిందని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు. అరుణ తమ పార్టీ అంటూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉంటే ఫెరోల్ తాము ఎలా ఇప్పిస్తామని ప్రశ్నించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయం ఎదుట గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us