కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం లో 1వ వార్డులో గత నెల రోజుల నుంచి నీటి సమస్య ఉందంటూ కాలనీవాసులు ఆదివారం వాపోయారు. గజ నెల రోజుల నుంచి అధికారులకు చెప్పిన మా కాలనీలో నీటి సమస్య తీర్చడం లేదంటూ కాలనీవాసులు తెలిపారు. అధికారుల స్పందించే వెంటనే నీటి సమస్య దారి సమస్య చేయాలని కాలనీవాసులు కోరారు.