Download Now Banner

This browser does not support the video element.

మంథని: ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై అక్టోబర్ 7వ తేదీన ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం

Manthani, Peddapalle | Sep 22, 2025
ముత్తారం మండలం పోతారం గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల అవకతలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని మంతిని డివిజన్ దళిత సాధన సమితి నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు ఉత్తరం మండలం ఉన్న 14 గ్రామపంచాయతీలు ఎవరైతే అనరుగా ప్రకటించారు వారి యొక్క పూర్తి వివరాలు తీసుకొని అక్టోబర్ 7వ తేదీన ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us