పాణ్యం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, భారతి స్కూటీ పై పాణ్యం నుంచి కర్నూలు కి వెళ్తుండగా వెనుకవైపు నుండి ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా బైక్ పై వెళ్తున్న భారతి (48) అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పాణ్యం Si నరేంద్ర కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది...