సెంటర్:తిరుపతి జిల్లా:రేణిగుంట.... అంతర్రాష్ట్ర లాప్టాప్ దొంగలు అరెస్ట్........... జిల్లా ఎస్పీ నుండి ప్రశంసలు అందుకున్న పోలీసులు.... జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మనోహర చారి పర్యవేక్షణలో రేణిగుంట డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి పోలీసుల చాకచక్యంతో ముద్దాయిలను పట్టుకున్నారు. రేణిగుంట పట్టణంలోని స్థానిక ఓ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఏఎస్పి రవి మనోహరా చారి...