జయశంకర్ భూపాలపల్లి జిల్లా SP, కిరణ్ ఖరే, IPS గారు మరియు సంపత్ రావు, DSP భూపాల పల్లి గార్ల ఆదేశాల మేరకు, ఘనపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ Ch. కరుణాకర్ రావు గారు పలు దొంగతనం కేసులలో నిందితుడయిన దురిశెట్టి నిరంజన్ S/o. శంకర్, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: పెరుక, వృత్తి: హోటల్ వ్యాపారం, నివాసం: జంగేడు గ్రామం, భూపాలపల్లి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను అతనిపై 8న నాడు ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) చట్టం అమలు చేశారు.