Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: భీమిలిలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ నూతన కమిటీ సభ్యులు

India | Sep 4, 2025
భీమిలిలో పి.ఎ.సి.ఎస్ నూతన కమిటీ కొత్త చైర్మన్‌ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం భీమిలి ఆనందపురం మండలoలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డి సి సి బి చైర్ పర్సన్, కోణ తాతరావు ,జనసేన పార్టీ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు కమిటీ కార్యదర్శి డాక్టర్ సందీప్ పంచకర్ల పాల్గొనారు ఈ సందర్భంగా మధురవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం P A C S చైర్పర్సన్ పోతిన. ప్రసాద్, మరియు డైరెక్టర్ల పోతిన. మీనాక్షీ,బైపిల్లి పైడిరాజు కలిపి బాధ్యతలు స్వీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us