అవనిగడ్డ మెయిన్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ మెయిన్ సెంటర్లో YSR వర్ధంతి స్తానిక అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో మంగళవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో YSR వర్ధంతి ఘనంగా జరిగింది. అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రధాన సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.