Download Now Banner

This browser does not support the video element.

మంథని: సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతుంది : AITUC నేత వై వి రావు

Manthani, Peddapalle | Aug 24, 2025
అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచి మెడికల్ చేయాలని సింగరేణిలో కారుణ్య నియామకం రద్దు చేసే కుట్ర జరుగుతుందని గుర్తింపు సంఘం ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us