Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: వికారాబాద్ కోర్టులో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తి వైష్ణవి

Vikarabad, Vikarabad | Aug 29, 2025
వికారాబాద్ జిల్లా కోర్టులో అదరపు జూనియర్ జడ్జిగా శుక్రవారం న్యాయమూర్తి వైష్ణవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా న్యాయవాదులు భారత్ సోషల్ ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన అదనపు జూనియర్ సివిల్ జడ్జికి భారసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది మొదటి పోస్టింగ్ కనుక న్యాయవాదులు అందరూ సహకరించగలరని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా అందరితో కలుపుకొని పనిచేస్తానని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us