వికారాబాద్ జిల్లాలో ఏరియా కోసం యుద్ధం చేసినట్టే ఉంది, గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో శివరెడ్డిపేట్ సహకార సంఘం కార్యాలయం నందు చంటి పిల్లలతో బాలింత తల్లులు వరుసలో నిలబడ్డ సంఘటన దృశ్యాలు పంట దిగుబడి కోసం రైతులు పడే అవస్థలు కనిపించాయి. దీంతో టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు సరైన ఏరియా అందించాలని ఆర్డీవో వాచ్ చంద్రకు వినతిపత్రం సమర్పించారు. లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.