Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: 37 సెకండ్లలో 29 రాష్ట్రాల పేర్లు అలఒకగా చెప్పేస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన,చిన్నారి చేని శ్రీనిక

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహించగలిగితే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారoటారు నిపుణులు.. అలాంటి ప్రతిభనే ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తుంది ఓ చిన్నారిని. దేశంలోని 29 రాష్ట్రాల పేర్లు మరియు వాటి రాజధానుల పేర్లను సైతం అలవోకగా చెప్పేస్తూ ఎంతో అబ్బుపరుస్తుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ కాలనీకి చెందిన చేని మౌనిక- శ్రీనివాస్ దంపతుల ప్రథమ పుత్రిక చేని శ్రీనిక. జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ క్రియేటివిటీ పాఠశాలలో యూకేజీ విద్యనభ్యసిస్తోంది, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రోత్సాహంతో తన మేధోశక్తికి పదను పెడుతోoది,
Read More News
T & CPrivacy PolicyContact Us