సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల వాటా కాంట్రాక్ట్ కార్మికులకు 5500 బోనస్ ప్రకటించడం కీలకపాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి రాష్ట్ర కనీస వేతన సలహాల మండలి చైర్మన్ జనప్రసాద్ చిత్రపటాలకు ఐ ఎన్ టి యు సి సెంట్రల్ వర్కింగ్ నాయకులు కార్మిక వర్గం పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.