జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆమోదం మేరకు జడ్పిటిసి కి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రదర్శించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ కార్యాలయాల్లో ప్రజల సమాచారం మేరకు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రదర్శించామన్నారు జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోలు తమ తమ మండలాల్లో డ్రాప్ ఓటర్ల జాబితాను ప్రదర్శించాలన్నారు