Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ఉల్లి రైతులు ఆందోళన చెందనవసరం లేదు: కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

India | Sep 7, 2025
ఉల్లి రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మార్కెట్ యార్డ్ కు వచ్చిన ఉల్లి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 ల మద్దతు ధర ఇస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, పల్లెకు పోదాం అంశాల పై జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం దాదాపు 31 వేల ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారన్నారు..దాదాపు 1.50 లక్షల టన్నుల ఉల్లి పంట దిగుబడి వస్తుందన్నారు.... ఇప్పటికీ మార్క్ ఫెడ్,మార్కెట్ యార్డు ల ద్వారా 11 వేల 174 టన్నుల ఉల్లిని
Read More News
T & CPrivacy PolicyContact Us