Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ లోని తిరుమల కాలనీ కెవిఆర్ కాలనీలలో రాత్రి దొంగల బీభత్సం

Armur, Nizamabad | Sep 23, 2025
ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ కెవిఆర్ కాలనీలలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు సుమారు 7 ఇళ్లల్లో చోరీకి పాల్పడి భారీగా బంగారం నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు రాజు మంగళవారం సాయంత్రం 4:10 తెలిపారు. గుర్తు లేని వ్యక్తులు మధ్యాహ్నం వేళల్లో రిక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us