బీజేపీ జగిత్యాల రూరల్ అధ్యక్షుడు ఇట్నేని రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలో సేవా పక్షం మండల కార్యశ్యాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేయవలసిన పలు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో సేవాపక్ష జిల్లా కన్వీనర్ రాగిల సత్యనారాయణ, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్ చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కొక్కుల గణేష్ మండల ప్రధాన కార్యదర్శిలు పూదరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, శ