తిరుచానూరు పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తీర్చాను సీఐ సునీల్ కుమార్ తెలిపారు శుక్రవారం తిరుచానూరు చుట్టుపక్కల గ్రామాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న గ్రామస్తులను స్టేషన్కు పిలిపించి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ వినాయక విగ్రహాలు ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.