ప్రజల భద్రత, రక్షణే లక్ష్యంగా జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ – ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లలో వాహనాల తనిఖీలు ముమ్మరం.జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కర్నూలు పోలీసులు ప్రతి రోజు సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపడుతున్నారు.డ్రంకన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రతా నియమావళిపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.గ్రామాల్లో పర్యటిస్తూ సైబర్ మోసాలు, మహిళల