ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెదనపత్తి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పిల్లలు వేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఒక చిన్నారి “పుష్ప" సినిమాలో అల్లు అర్జున్ గెటప్ లో పుష్పరాజ్ వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. గ్రామస్థులు చిన్నారుల ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు.