Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 9, 2025
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లికి గ్రామానికి చెందిన నలభై అనే వ్యక్తి గత నాలుగు రోజుల కిందట రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఈ క్రమంలో ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్ లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం 6 గంటలకు మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us