కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల నియామకంలో ఏజెన్సీల విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్ పద్ధతి పద్ధతిని ప్రవేశపెట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర నేత సురేష్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ సోమవారం డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న 56 మంది వంట కార్మికులకు ఏడు నెలల జీతాలు బకాయిలు పడ్డారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఏజెన్సీల వేతనాలు తక్కువగా ఇస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు.