‘ఈనెల 11న ఇంటర్వ్యూలు' వికారాబాద్ గవర్నమెంట్ ఐటీఐలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ను మార్చి 11న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ నరేంద్రబాబు తెలిపారు. ఐటీఐ ఇంటర్మీడియట్, ఒకేషనల్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు.