సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని ఆదివారం మధ్యాహ్నం 12:30 సమయంలో సూపర్ సిక్స్ పథకాల అమలు కావడంతో మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. మహిళల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యం.