సెప్టెంబర్ మూడో తేదీన దేవరకద్ర నియోజకవర్గం ముసపెట్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ జానకి తో పాటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యటన సజావుగా కొనసాగే ప్రణాళిక ఇద్దరు కలిసి పలు విషయాలను సమీక్షించారు