వెల్దుర్తిలో విష జ్వరాలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే స్థానిక మెడికల్ ల్యాబ్లో 100పైగా రక్త పరీక్షలు జరగగా, వాటిలో 60 మందికిపైగాచిన్నపిల్లలు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకుపెరుగుతోంది. పరిస్థితిపై అధికారులు స్పందించి వెంటనేచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.