సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో హమాలి శాఖ 2 సమావేశం నిర్వహించిన గుదే రాము అధ్యక్షతన జరిగినది ఈ సమావేశం సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని అర్హులైన లబ్ధిదారులకు రాజకీయాలకు అతీతంగా ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఇందిరమ్మ ఇల్లు పథకం అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా ఇడ్ల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోబడకుండా అధికారులు సంబంధిత లబ్ధిదారులకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు