Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: వీధి వ్యాపారులకు పోస్ట్ ఆఫీస్ డిజిటల్ క్యూఆర్ కోడ్ స్కానర్ : అదనపు కలెక్టర్ అరుణశ్రీ

Ramagundam, Peddapalle | Sep 26, 2025
ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడంలో పోస్ట్ ఆఫీస్ సేవలను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ రామగుండం నగర కమిషనర్ అరుణశ్రీ అన్నారు ఈ మేరకు శుక్రవారం లోక కళ్యాణ్ మేల భాగంగా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు డిజిటల్ లావాదేవీల నిమిత్తం పోస్ట్ ఆఫీస్ క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us