గురువారం రోజున రాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజు కావడంతో దీపాలంకరణ కార్యక్రమాన్ని భూమి నగర్ కాలనీ మహిళలు ఆర్కే గార్డెన్స్ లో నిర్వహించారు స్వామివారి కి వెలిగించే దీపాలు తమ జీవితాలకు సైతం వెలుతురును ఇస్తాయని నమ్మకంతో స్వామివారికి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని భూమి నగర్ కాలనీ మహిళలు పేర్కొన్నారు