వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తాడిపత్రి టౌన్ సిఐ సాయినాథ్ తెలిపారు సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్టేషన్లో మీడియాతో మాట్లాడారు గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పోలీస్ శాఖ ఇచ్చిన వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకుంటే క్యూ ఆర్ కోడ్ వస్తుందని దానిని మండపానికి అతికించాలని చెప్పారు. అలాగే కెమికల్ రూపంలో వచ్చే గంధం పౌడర్ ను వాడకూడదని సిఐ కోరారు. గతంలో ఆ పౌడర్ ను వాడే ఎన్నో రోగాలకు కారణమైందని చెప్పారు.