చింతల మానేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్తున్న విద్యుత్ లైన్ లో సమస్య తలెత్తడంతో విద్యుత్ సరఫరా మండలంలోని వివిధ గ్రామాలకు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు బుధవారం రాత్రి మరమ్మతులను ప్రారంభించారు. ప్రతిరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు,