భారీ వర్షాల వల్ల బాధితులను ఆదుకునేందుకు నారాయణఖేడ్లో రెస్క్యూటివ్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం తెలిపారు. బోట్లు ఇతర సహాయ సామాగ్రితో సహాయక చర్యలు అందించడానికి నారాయణఖేడ్ ఫరూస్ ఫైర్ స్టేషన్లు రెస్క్యూటివ్ ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 101 కి సమాచారం అందించాలని తెలిపారు.