Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: జిల్లా కేంద్రం కిన్నెర థియేటర్లో సందడి చేసిన త్రిభానదారి బార్బరిక్ చిత్ర యూనిట్ , డైరెక్టర్ మోహన్,సత్యరాజ్, తదితరులు.

Srikakulam, Srikakulam | Aug 29, 2025
జిల్లా కేంద్రంలో స్థానిక కిన్నర థియేటర్లో శుక్రవారం త్రిభాణదారి బార్బరిక్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర నటీనటులు సత్యరాజ్, సత్యం రాజేష్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్టప్ప సత్యరాజు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రేక్షకులు పలకరింపు చాలా బాగుందన్నారు.చిత్ర డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వాసిగా ఒకప్పుడు ఇదే థియేటర్లో సినిమా కోసం నాన్న కష్టాలు పడి సినిమా తీయడం ఎంతో అనుభూతినిచ్చిందన్నారు. ఇప్పుడు ఓ చిత్రానికి డైరెక్షన్ చేయడం శ్రీకాకుళం జిల్లా వాసుగా గర్వపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us