Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: కొండారెడ్డిపల్లి చెరువును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఆర్ రెడ్డి

Narayanpet, Narayanpet | Sep 3, 2025
నారాయణపేట పట్టణ శివారులోని కొండారెడ్డిపల్లి చెరువును బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి బుధవారం 12:30 గంటల సమయంలో సందర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కొండారెడ్డిపల్లి చెరువును అత్యంత అందంగా తీర్చిదిద్ది వినాయక నిమజ్జనాలకు బతుకమ్మ నిమజ్జనాలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడం రావడం జరిగిందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us