కల్లూరు అర్బన్ కార్మిక కర్షక భవన్ నందు మూడవ నగర మహాసభలో నూతన కమిటీ ఎన్నిక సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యల పైన చేసిన తీర్మానాల పైన సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆఫీస్ బేరర్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నూతనంగా ఎన్నికైన నగర కార్యదర్శి ఆర్ నరసింహులు నగర అధ్యక్షులు వై నగేష్ కోశాధికారి సిహెచ్ సాయిబాబా ఆఫీస్ బేరర్స్ టి రాముడు కే సుధాకరప్ప జి ఏసు కే ప్రభాకర్ పాల్గొన్నారు సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి ఆర్ నరసింహలు మాట్లాడుతూ 01-09-2025 ఆ తేదీన న్యూ సిటీ కమిటీ నగర మూడవ మహాసభ కేకే భవన్ నందు జరిగింది.